సత్యం వధ, ధర్మం చెర…ధర్మో రక్షిత రక్షితః
మనకున్న విజ్ఞాన పరిధి లో ధర్మాన్ని, మూడు రకాలుగా విభజించవచ్చు, ఒకటి, యుగ ధర్మం, రెండు, కాల ధర్మం, మూడవది, యుగానికి కాలానికి అతీతమైంది. ఇప్పుడు ఒకదాని తరువాత ఒకటి చూద్దాం…. యుగ ధర్మం: మనకున్న కృత, త్రేతా, ద్వాపర, మరియు కలియుగ లుగా చెప్పబడ్డాయి. అవునా ! కాదా ! ఎప్పుడైనా ఏ యుగములో ఐన, మనిషి మాత్రమే ధర్మ ఆచరణ …