Laxmi Stotram
Laxmi Stotram
శ్లో|| న ధైర్యేణ వినా లక్ష్మీః న శౌర్యేణ వినా జయః।
న దానేన వినా మోక్షః న జ్ఞానేన వినా యశః॥
తా|| “ధైర్యగుణం లేకుండా సంపదలు, శౌర్యం లేకుండా విజయము, దానగుణము లేకుండా మోక్షము, జ్ఞానం లేకుండా కీర్తి సిద్ధించవు.”
“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్”