అగస్త్యమహర్షి
అగస్త్యమహర్షి
శ్రీసీతారామ భక్తులకు, క్రిందన అగస్త్య మహర్షి కి సంబందించిన కొన్ని ప్రశ్నలు, ఉంచడం జరిగింది, పెద్దలు లేదా పెద్దల సహాయముతో పిల్లలు, జవాబులు అందచేయగలరని ఆశిస్తున్నా….
ప్రతి వారం, ఒక మహర్షి కి సంబందించిన ప్రశ్నలు, మన శ్రీసీతారామ మందిర్ వెబ్సైటు లో మరియు ఈ వాట్సాప్ గ్రూప్ లో ఉంచటం జరుగుతుంది, ఇది, మహర్షుల గురుంచి తెలుసుకునే చిన్న ప్రయత్నం… మాత్రమే
ప్రశ్నలు…..
అగస్త్య మహర్షిని, ఏ ఏ పేర్లతో పిలుస్తాం?
అగస్త్య మహర్షి, నిండుగా ఉన్న నీటి కుండలో పుట్టుట్ట జరిగింది, అయితే ఆ నీటి కుండలో, ఇద్దరు దేవతల అంశతో జన్మించారు, ఆ ఇద్దరు దేవతలు ఎవరు?
అగస్త్య మహర్షి యొక్క ధర్మపతి పేరు ఏమిటి?
అగస్త్య మహర్షి ఇల్వలుడు ఇంట భోజనం చేయగానే జీర్ణం, జీర్ణం ………….. జీర్ణం, అని ఎవరని ఉద్దేశించి అన్నారు?
అగస్త్య మహర్షి యొక్క పుత్రుని పేరు ఏమిటి?
వృత్రుణ్ణి, దేవతలు, ఏ మహర్షి యొక్క దేహాన్ని ఆయుధముగా చేసుకొని, సంహరించారు?
శ్రీరాముడు, అరణ్యవాసములో భాగముగా, ఉండగా ముందుగా ఏ మహర్షి ని దర్శనం చేసుకున్నారు?
అగస్త్య మహర్షి, రామరావణ యుద్ధములో, శ్రీరాముడు శారీరకంగా అలసిపోయినప్పుడు, ఒక మహాస్త్వం ఉపదేశం ఇవ్వటం జరిగింది, ఆ మహాత్సవం ఏమిటి?
అగస్త్య మహర్షి, ఏ మహాపర్వతం యొక్క గర్వాన్ని అణచివేశారు?
అగస్త్య మహర్షి రాసిన రెండు గ్రంధాలు, వాటి పేర్లు ఏమిటి?