అగస్త్యమహర్షి
శ్రీసీతారామ భక్తులకు, క్రిందన అగస్త్య మహర్షి కి సంబందించిన కొన్ని ప్రశ్నలు, ఉంచడం జరిగింది, పెద్దలు లేదా పెద్దల సహాయముతో పిల్లలు, జవాబులు అందచేయగలరని ఆశిస్తున్నా…. ప్రతి వారం, ఒక మహర్షి కి సంబందించిన ప్రశ్నలు, మన శ్రీసీతారామ మందిర్ వెబ్సైటు లో మరియు ఈ వాట్సాప్ గ్రూప్ లో ఉంచటం జరుగుతుంది, ఇది, మహర్షుల గురుంచి తెలుసుకునే చిన్న ప్రయత్నం… మాత్రమే …
అసలు మౌఢ్యమి అంటే ఏమిటి?
28-5-2020 నుండి శుక్రమూఢమి ప్రారంభమై 10-6-2020 వరకు శుక్రమూఢమి త్యాగం జరుగును. అసలు మౌఢ్యమి అంటే ఏమిటి? గురుగ్రహమే కానీ , శుక్ర గ్రహమేకానీ సూర్యునితో కలసి ఉండే కాలమును మౌఢ్యమి అంటారు. మౌఢ్యకాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్యకాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి. శుభ …
శ్రీశంకరాచార్య విరచిత శ్రీలక్ష్మీనృసింహ కరావలంబమ్
శ్రీశంకరాచార్య విరచిత శ్రీలక్ష్మీనృసింహ కరావలంబమ్ సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య | త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య | ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య | దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 5 || సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ | …
శ్రీమద్ భగవద్ గీత…
శ్రీమద్ భగవద్ గీత ప్రథమోఽధ్యాయః అథ ప్రథమోఽధ్యాయః | ధృతరాష్ట్ర ఉవాచ | ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ‖ 1 ‖ సంజయ ఉవాచ | దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా | ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ‖ 2 ‖ పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ | వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ …
దుర్గాదేవి తల్లు లందరికి తల్లి
జై శ్రీరామ్ జై హనుమాన్ అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్. భావం: దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు …