వాల్మీకి విరచిత మహాకావ్యం లోని బాలకాండ
జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీమద్ రామాయణ వాల్మీకి విరచిత మహాకావ్యం లోని బాలకాండ… ప్రతిరోజూ ఒక ఐదు శ్లోకాలు, ఇక్కడ పొందుపరుస్తాను…ఆ శ్రీసీతారాముల కృప తో.. ద్వితీయ సర్గః ; నారద స్య తు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః పూజయా మాస ధర్మాత్మా సహశిష్యో మహా మునిః 1 యథావత్ పూజిత స్తేన దేవర్షి ర్నారద స్తథా ఆపృష్ట్వైవ అభ్యనుజ్ఞాతః …
అసలు మౌఢ్యమి అంటే ఏమిటి?
28-5-2020 నుండి శుక్రమూఢమి ప్రారంభమై 10-6-2020 వరకు శుక్రమూఢమి త్యాగం జరుగును. అసలు మౌఢ్యమి అంటే ఏమిటి? గురుగ్రహమే కానీ , శుక్ర గ్రహమేకానీ సూర్యునితో కలసి ఉండే కాలమును మౌఢ్యమి అంటారు. మౌఢ్యకాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్యకాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి. శుభ …
విష్ణు స్సహస్రనామం
విష్ణు స్సహస్రనామం: ఈ ఒక్క శ్లోకములో ఉన్న ప్రస్తుత పరిస్థితిని నుంచి, విష్ణు సహస్రనామాలు ఏ విధముగా రక్షణ కవచముగా ఇవ్వబడిందో, చూడండి ఆర్తహ విషణ్ణాహ శిధిలాశ్చ భీతాః ఘోరేచు చ వ్యాదిషు వర్తమానః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు ఆర్తహ విషణ్ణాహ శిధిలాశ్చ భీతాః ఘోరేచు చ వ్యాదిషు వర్తమానః ఇటువంటప్పుడు, చూపిన పరిష్కారం… సంకీర్త్య “నారాయణ” …
వారాణసిలో శంకరులు:
శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన శక్తితో నదిని నిరోధించారు. …
ఆమ్నాయ అంటే ఏమిటి?
ఆమ్నాయమనగా వేదము. సకల మంత్రములూ ఆరు ఆమ్నాయములలో అంతర్భూతములైయున్నవి. ఆగమశాస్త్రరీత్యా స్థూలముగా విభజించినచో, వైదికోపాసన దక్షిణాచారమని, తాంత్రికోపాసన వామాచారము అని రెండు విధములుగా ప్రచారములో వున్నది. యజ్జోపవీతము (జంధ్యము) గల బ్రహ్మ, క్షత్రియ, వైశ్య తదితర వర్ణముల వారికి అనగా “ఉపనయనము” (ఒడుగు) జరిగిన వారందరికీ గురు ఉపాదేశ విధానములో వేదోక్త అనగా ఆమ్నాయోక్త పద్ధతిలో చేయు ఉపాసన – దక్షిణాచారమని చెప్పవచ్చును. …
అమ్మవారు శ్రీ శీతలాదేవి..
అమ్మవారు శ్రీ శీతలాదేవి.. భయంకరమైన తీవ్రమైన రోగాలను నిర్మూలించే అమ్మవారు శ్రీ శీతలా దేవి. ఈ అమ్మవారిని స్మరించినంత మాత్రం చేతనే తీవ్ర వ్యాధులకు కూడా ఉపశమిస్తాయని శాస్త్రం చెబుతోంది.. హోలీ తర్వాత వచ్చే సప్తమి, అష్టమి తిధులను శీతలా సప్తమి, శీతలా అష్టమి అంటారు.. లోక క్షేమం కోసం తీవ్ర వ్యాధుల నిర్మూలన కోసం అందరూ శీతల దేవి ని ఆరాధించాలి …
** వైద్యో నారాయణో హరిః *
శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే! ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః!! అచ్యుతానంత గోవింద నామోచ్ఛారణ భేషజాత్ ! నశ్యంతి సకలారోగా: సత్యం సత్యం వదామ్యహం !! ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్య నాధాయ శ్రీ మహా విష్ణవే నమః ఓం ధన్వంతరయే ఔషధచక్ర నారాయణాయనమః!! “శుభం భూయాత్, సర్వే …
ఓం ‘నమ శివాయ‘ (పంచాక్షరి) మంత్రం ఎలా…….
ఓం ‘నమ శివాయ‘ (పంచాక్షరి) మంత్రం ఎలా……. ఈ సృష్టిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహా శివుడు. ఓం నమః శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది. శివుడి ఐదు ముఖాలపు పంచ బ్రహ్మలుగా పండితులు చెబుతున్నారు. వాటి పేర్లే ‘సద్యో జాత, వామ దేవ, అఘెరా, తత్పురష, ఈశాన’. ఈ ఐదు ముఖాల్లోంచే ‘న, …
ఫాల్గుణ మాసం
ఫాల్గుణ మాసం తెలుగు క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసం అంటే త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహా విష్ణువుకు అత్యంత ఇష్టమట. ఫాల్గుణ మాసంలో చాలా మంది ప్రజలు ముఖ్యంగా తొలి పన్నెండు రోజులు అంటే శుక్ల పక్ష పాడ్యమి నుండి ద్వాదశి వరకూ శ్రీ మహా విష్ణును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఈరోజులలో ప్రతిరోజూ తెల్లవారు జామునే నిద్ర లేవాలి. అనంతరం …
శ్రీచక్రం: శ్రీమాత్రేనమః, శ్రీమహారాజ్ఞేనమః, శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః
శ్రీచక్రం: శ్రీమాత్రేనమః, శ్రీమహారాజ్ఞేనమః, శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః శ్రీ చక్రం చాలా పవిత్రమైన, ముఖ్యమైన మరియు శక్తివంతమైన యంత్రాలలో ఒకటి. ఇది అందించే ప్రయోజనాలు దాదాపు అందరికీ ప్రయోజనకరంగా ఉన్నాయని రుజువు చేస్తాయి. ఇది అన్ని ప్రాపంచిక కోరికలకు మూలం మరియు అంతర్గత విశ్వ శక్తుల ద్వారా అన్ని కోరికలను నెరవేరుస్తుంది. సంపదకు ఉత్తమ సాధనంగా ఇళ్ళు మరియు కార్యాలయ గదులలో ఉంచవచ్చు. శ్రీ …
ఉగాది: ‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు‘ అనే మంత్రాన్ని చదువతూ
ఉగాది: ‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు‘ అనే మంత్రాన్ని చదువతూ ఉగాది పచ్చడిని తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఉగాది పచ్చడి హిందూ పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని వివరిస్తోంది. ప్రపంచంలోని తెలుగు వారందరికీ బోల్డ్ స్కై తెలుగు తరపున ఉగాది పండుగ శుభాకాంక్షలు. యుగానికి ఆది ఉగాది. మన …
నవ విధ భక్తి మార్గాలు
నవ విధ భక్తి మార్గాలు : ” శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనమ్ అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనమ్ “ శ్రవణం : ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలోనే దైవత్వమును గ్రహించి కేవలం శ్రవణం ద్వార భక్తితత్వాన్ని గ్రహించాడు. మనకు ఉన్న సమయాన్ని దైవిక విషయాలు వినటానికి అది ఏ రూపంలోనైనాసరే (ఇప్పుడు అందరి ఇళ్ళలో సిడి ప్లేయర్స్, టేపిరికార్డ్లు ఉంటున్నాయి …
“తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారు”?
హిందూ ధర్మంలో తమలపాకు ప్రాముఖ్యత సనాతన హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో(1. పూలు 2. అక్షింతలు, 3. ఫలాలు,4,అద్దం, 5. వస్త్రం, 6. తమలపాకు మరియు వక్క 7.దీపం, 8. కుంకుమ) ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసేటప్పుడు తమలపాకుని వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు.పసుపు గణపతినీ, గౌరీదేవినీ …
శ్రీ నరేంద్రుడు , ముద్దుగా వివేకానందుగా పిలుచుకుంటాం
శ్రీ నరేంద్రుడు , ముద్దుగా వివేకానందుగా పిలుచుకుంటాం, ఆ బాలుడిని, ఆ కన్న తల్లి, ఎంత స్ఫూర్తిదాయకంగా, ఆ చిన్నారి నరేంద్రుడని (నిజంగానే మహేంద్రుడిగా (ఈ భూతలానికి కలికితురాయి ఎలా మలచిందో) ఆ తల్లి మాటలోని మహత్తు!! అనగనగా ఒక బాలుడు. అతడికి జట్కాబండిలో ప్రయాణించడమంటే చాలా ఇష్టం. అతడు ఇంటినుంచి రోజూ బడికి వెళ్లేది జట్కాలోనే. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారని బడిలో …
నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి
నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి?, ఈ మాట ఎంతవరకు సత్యం లేదా ఎంత సత్యదూరం… ఈ మధ్యకాలంలో నవగ్రహాలకు సంబంధించిన అనేక సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. నవగ్రహాలను దర్శించిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలని ఏ ధర్మములోనూ చెప్పబడలేదు. ఈమధ్యకాలంలో క్రొత్తగా నవగ్రహాలు అంటే దోషాలు తొలగించేవి అని, దోషాలన్నీ ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే పోతాయని ప్రదక్షిణలు చేసి ఆ దోషాలు …
పోయిన ధనం మళ్లీ చేరుతుంది. దూరమైన మిత్రుడు చేరువఅవుతాడు
“పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్య పునర్మహి ఏతత్సర్వంపునర్లభ్యం న శరీరం పునఃపునః” పోయిన ధనం మళ్లీ చేరుతుంది. దూరమైన మిత్రుడు చేరువఅవుతాడు. భూసంపద మళ్లీ ప్రాప్తిస్తుంది పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు! కాని శరీరం మాత్రం మళ్లీ మళ్లీ రాదు. అందుకే “శరీరమాధ్యం ఖలు ధర్మసాధనం” అన్నారు. కేవలం శరీరం ఉంటేనే ధార్మికపనులు చేయవచ్చు. శరీరం ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం …
తులసి పవిత్రతను, తెలుసుకునే చిన్న ప్రయత్నం
“సౌభాగ్యం సంతతిందేవి ధనధాన్యంచమే సదా, ఆరోగ్యం శోక శమనం కురుమే మాధవప్రియే” తులసిచెట్టు పాతడం, పెంచడం, తాకడం వల్ల పాపం నశిస్తుందని ధర్మసింధు చెబుతోంది. శ్రీమహాలక్ష్మికి ప్రియ స్నేహితురాలు తులసీదేవి. శ్రీమన్నారాయణుని మనసుకు ఎంతో ఇష్టమైనది ఈ తులసిమాత. పుణ్యరాశి. పాపలను పటాపంచలు చేస్తుంది. బ్రహ్మవైవర్త పురాణం, స్కాందపురాణం, పద్మపురాణాలలో తులసి మహిమ వర్ణితమైంది. యన్మూలే సర్వతీర్థాని అనే ప్రసిద్ధ శ్లోకం, “తులసి …
నమస్కారం చేసే సరైన విధానం
నమస్కారం🙏_ అనేది మన సంస్కృతి, సంప్రదాయాలకు అనాదిగా ప్రతీకగా నిలుస్తోంది. ఇది ఒక గౌరవసూచకం. తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేయాలి. మంచి నమస్కారం ఎలా ఉండాలంటే , మనసునిండా గౌరవాన్ని నింపుకుని, వినయం, విధేయత ఉట్టిపడేలా అవతలివారి హృదయాన్ని తాకాలి. అందుకే నమస్కారానిది హృదయం భాష. సత్ప్రవర్తన అలవడాలంటే చెడును విస్మరించాలి. వినయపూర్వకంగా “నమస్కారం …
ధ్యానం విశిష్టత:
ధ్యానంతో మనసును జయించవచ్చు. ఉదయం వీలైనంతసేపు భగవంతుడి యందే దృష్టి నిలిపి ధ్యానం చేయడం అలవరచుకుంటే, మనసు రోజంతా నిర్మలంగా ఉంటుంది. మనసును అదుపు చేయగల శక్తి భగవన్నామ స్మరణకే ఉంది. అందుకే పూజా నియమం. పూజ చేసే సమయంలో మనసులో వేరే ఆలోచనలు రానీయక భగవంతుడియందే మనసు లగ్నం చేస్తే ఏకాగ్రత అలవడుతుంది. మనసును అదుపు చేస్తే అరిషడ్వార్గాలు మరియు అసూయ, …
ఆశీర్వచనం ఎందుకు చేస్తారు….
ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఏమిటి సంబంధం….. పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి….. భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని, పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ వగైరా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో అక్కడ పండితులు …
పత్రం ,పుష్పం, ఫలం, తోయం
మనఅందరికి తెలిసిన ఒక విషయం గురించి ఇక్కడ ఒక్కసారి పరిశీలన చేద్దాం, అది ఏమిటిఅంటే “పత్రం ,పుష్పం, ఫలం, తోయం” -శ్రీకృష్ణ పరమాత్ముడు సూచనప్రాయముగా అందచేసిన అతి సుళువుగా ఆచరించదగిన విలువైన మార్గం తనని చేరుటకు లేదా పొందుటకు…. శ్రీకృష్ణ పరమాత్ముడు, ఈ విధముగా “పత్రం ,పుష్పం, ఫలం, తోయం” ఏదోఒక మార్గం ద్వారా తనను చేరవచ్చు లేదా పొందవచ్చు, అని చెప్పడం …
ఏ కథల యందుఁ బుణ్య…
ఏ కథల యందుఁ బుణ్య శ్లోకుఁడు హరి చెప్పఁబడును సూరిజనముచే నా కథలు పుణ్యకథలని యాకర్ణింపుదురు పెద్ద లతి హర్షమునన్. భావము:- పండితులు వర్ణించే విష్ణుని కథలను పుణ్యకథలు అంటారు. వాటిని పెద్దలు మిక్కిలి సంతోషంతో వింటారు కదా.” రహస్యార్థం: హరి కి వ్యుత్పత్తి “హరిర్హతి పాపాని” పాపాలను హరించు వాడు హరి. అతనే పరబ్రహ్మ. అతని కథలు అంటే బ్రహ్మజ్ఞానం. దానిని …
అమలక ఏకాదశి
ప్రళయ కాలంలో సృష్టి అంతా జలయమయం అయినటువంటి తరుణంలో బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును గురించి కఠోరమైన తపస్సును ఆచరిస్తున్నాడు. ఆ తరుణంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి కనిపించగానే బ్రహ్మదేవుడి యొక్క కన్నుల నుండి ఆనంద భాష్పాలు జారి భూమి మీద పడ్డాయి. ఆ ఆనంద భాష్పాల నుంచే ఉసిరిక చెట్టు ఆవిర్భవించిందని పురాణాలలో వర్ణించడం జరిగింది. ఉసిరిక చెట్టు మొత్తం శ్రీ మహావిష్ణువు వ్యాపించి …
గజేంద్ర మోక్షం
నీరాట వనాటములకుఁ బోరాటం బెట్లు కలిగెఁ? బురుషోత్తముచే నారాట మెట్లు మానెను? ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్. భావము:- ”నీటిలో బతుకుతుంది మొసలి. అడవిలో తిరుగుతుంది ఏనుగు. వాటిలో అది భద్రగజం. అయితే ఆ రెంటికి అసలు పోరాటం ఎందుకు జరిగింది ఎలా జరిగింది. అలా జరిగిన ఆ పోరాటంలో పురుషోత్తముడైన శ్రీహరి ఆ గజేంద్రుడి ఆరాటాన్ని ఎలా పోగొట్టి కాపాడాడు. భాగవతం బహుళార్థ …
కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో
జై శ్రీరామ్ జై హనుమాన్ కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో హాటకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క ర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ! నీవు కంటికి పెట్టుకున్న కాటుక, కన్నీటికి కరిగి రవికపై పడేలా ఎందుకు ఏడుస్తావు? ఆ మహా విష్ణువునకు ఇష్టమైన కోడలా! …
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపడే
జై శ్రీరామ్ జై హనుమాన్ సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే పరివారంబునుఁ జీరఁ; డభ్రగపతిం బన్నింపఁ; డాకర్ణికాం తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై. విష్ణుమూర్తి పరికరాదులు భావము: గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. వాహనం ఐన గరుత్మంతుని పిలవలేదు. …
లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె…
జై శ్రీరామ్ జై హనుమాన్ “లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్ ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్; నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్; రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా! భావము: దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. …
మ్రింగెడి వాఁడు విభుం డని…
జై శ్రీరామ్ జై హనుమాన్ మ్రింగెడి వాఁడు విభుం డని మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్ మ్రింగు మనె సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో! భావము: ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ …
ఇందు గలఁ డందు లేఁ డని…
జై శ్రీరామ్ జై హనుమాన్ ఇందు గలఁ డందు లేఁ డని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెం దెందు వెదకి చూచిన నందందే కలఁడు దానవాగ్రణి! వింటే.” భావము: ఓ హిరణ్యకశిప మహారాజా! శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు; ఇక్కడ ఉండడు; అని చెప్పడానికి లేదు. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల అన్నటి యందు ఉండే వాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం …
సీతమ్మ బంగారు లేడీని అడుగుటవలనే…
సీతమ్మ బంగారు లేడీని అడుగుట తప్పుకాదు, ఒక భార్యగా, తన భర్తని ఒక కోరిక కోరింది, అప్పుడు, శ్రీరాముడు, సీతా సృష్టిలో యిటువంటి బంగారు లేడీ ఉండుట అసహజం అని చెప్పే ప్రయత్నం చేస్తారు, కానీ సీత మాత, శ్రీరాముని మాట, అయోధ్య నుంచి అరణ్యానికి వచ్చిన ఈ ఒక్క సందర్భం లో వినదు తల్లి, (సందర్భం వచ్చినది కాబట్టి, దక్ష యజ్ఞ …
మనో క్షయో మోక్షయేవ…
జై శ్రీరామ్ జై హనుమాన్ “మనో క్షయో మోక్షయేవ” మోక్షమునకు వ్యుత్పత్తి, మనసును నిర్మలం చేసుకో కలిగితే, మోక్షం సాధ్యం అనే అర్ధములో చెప్పబడింది. అందుకనే మనకు, చతుర్విధ పురుషార్దలు అంటుంది శాస్త్రం, అందులో, మనం మొదటి మూడు, గ్రహించకలగాలి, మళ్ళి అందులో, మొదటిది, ఆలంబన చేసుకొని, రెండు మరియు మూడు గ్రహించాలి, అంటే, ధర్మ, అర్ధ, కామ, మరియు మోక్ష… ధర్మాన్ని …
రావణాసురుడుశివ ధనస్సు ఎందుచేత పైకి ఎత్తి, నారిని సందించలేకపోయాడు
రావణాసురుడు, పేరుకు తగ్గ బలవంతుడె అందులో సందేహం వలదు, రావణుడు పురాణాలలో చెప్పిన విధంగా పరమేశ్వర నిలయమైన కైలాసపర్వతాని తన భుజ శక్తీ తో ఆ పర్వతాన్ని కదపగలిగాడు, అయితే అంత బలవంతుడు, శివ ధనస్సు ఎందుచేత పైకి ఎత్తి, నారిని సందించలేకపోయాడు అంటే, వాల్మీకి మహర్షి, గొప్ప తత్వాన్ని, ఆవిష్కరించడం కోసం, ఈ సందర్భాని మనకి కనులవిందుగా చూపించారు. శివ ధనుస్సు …
రామునికి వాహనం ఎందుకు లేదు?
రామునికి వాహనం ఉండదు తల్లి, ఎందుకు అంటే, రాముడు (పరుడైనవాడు, నరుడుగా ఈ భూమి మీద నడియాడుటకు అవతరించిన వాడు (అవతరణ అంటే, పైన ఉన్నవాడు క్రిందకు రావడం అనే సందర్భం లో తీసుకోవాలి …) మానవుడు గ ఉన్న రామచాన్ద్రుడు (వానరులను (వానర అంటే అర్ధం, కోతి అనే అర్ధం కాదు, “వా” అంటే నోరు కలది , నర (నరుడు …
దేవత వాహనాల్లో కానీ, వారి చేతుల్లో ఉన్న ఆయుధాలు కి చాల తాత్వికత…
దేవత వాహనాల్లో కానీ, వారి చేతుల్లో ఉన్న ఆయుధాలు కి చాల తాత్వికత (మనం వాటిని చూసి, ఏమి నేర్చుకోవచ్చు అనే కోణములో ఆలోచన చేయకలగాలని ) అనుసంధానం చేసి పూర్వాశ్రములో పెద్దలు మనకి చూపించారు, అయితే అన్నింటి గురించి చెప్పటం ఇక్కడ కుదరదు కాబట్టి, ఒకటి లేదా రెండు గురించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం … మధుర మీనాక్షి తల్లి …
వారిద్దరూ స్నేహితులు, ఒకేలా ఉంటారు , కలిసే తిరుగుతారు…
జై శ్రీరామ్ జై హనుమాన్ “వారిద్దరూ స్నేహితులు, ఒకేలా ఉంటారు , కలిసే తిరుగుతారు , ఒకేలా ఇంట్లో ఉంటారు, కానీ, ఒక్కలా ప్రవర్తించరు, ఒకరు వండుకొని తింటూ ఉంటె, ఇంకొక్కరు ఊరికే చూస్తూ ఉంటాడు అయితే, ఏమిటా ఇల్లు, వండుకు తినేది ఏమిటి, ఎవరు వారిద్దరూ? మనం చేసుకునే లేదా చేసిన కర్మలు, మూడు విధములుగా విభాగించబడుతాయి, ఒకటి, సంచిత, రెండు …
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు…
జై శ్రీరామ్ జై హనుమాన్ ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై; యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్. భావము: ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; …
పలికెడిది భాగవత మఁట…
జై శ్రీరామ్ జై హనుమాన్ పలికెడిది భాగవత మఁట, పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ బలికిన భవహర మగునఁట, పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా? భావము: వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రప్రభువేమో వ్రాయించేవాడుట. వ్రాసి నందువల్ల భవభందాలు పరిహారము అవుతాయిట. అంచేత భాగవతాన్ని వ్రాస్తాను. మిగతా వేవి వ్రాయను. శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు …
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతైన
జై శ్రీరామ్ జై హనుమాన్ ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. భావము: బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారీ, ఇంత ఇంత చొప్పున ఎదగటం మొదలెట్టాడు; అంతట్లోనే అంత పొడుగు …
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు..
జై శ్రీరామ్ జై హనుమాన్ అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి హ్వల నాగేంద్రము “పాహిపాహి” యనఁ గుయ్యాలించి సంరంభియై. భావము: ఆపదలలో చిక్కుకున్న వారిని కాపాడే ఆ భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ అంతఃపురంలో ఒక పక్కన ఉండే మేడకు …
పంచసంక్యోపచారిని”అనే పద ప్రయోగం
జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీలలితాసహస్ర నామాలలో, అమ్మ వారిని “పంచసంక్యోపచారిని”అనే పద ప్రయోగం చేయడం జరిగింది, ఆ మహర్షులైన అగస్త్య మరియు హయగ్రీవులచే … దీని అర్ధం ఏమిటి అంటే, హైన్దవులాగా ఉన్న మనం ప్రతిరోజూ, మనం పూజించే ఆ భగవత్స్వరూపానికి, కనీసం లో కనీసం, ఐదు ఉపచారాలు చేయాలనీ మనకి తెలియచేస్తున్నారు, అమ్మవారిని కీర్తిస్తూ.. ఆ ఐదు ఉపచారాలు వరుసగా. …
అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో?
జై శ్రీరామ్ జై హనుమాన్ “అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో? నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; న న్నీవు గొట్టంగ వీ రి మ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం ధ మ్మాఘ్రాణము జేసి నా వచనముల్ దప్పైన దండింపవే.” భావం: ” అమ్మా! మట్టి తినడానికి నేనేమైనా చంటిపిల్లాడినా చెప్పు. ఇప్పుడే కదా పాలు తాగాను …
దుర్గాదేవి తల్లు లందరికి తల్లి
జై శ్రీరామ్ జై హనుమాన్ అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్. భావం: దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు …
గజేంద్ర మోక్షం: గజేంద్ర వర్ణన!
జై శ్రీరామ్ జై హనుమాన్ గజేంద్ర మోక్షం: గజేంద్ర వర్ణన! ఎక్కడఁ జూచిన లెక్కకు నెక్కువ యై యడవి నడచు నిభయూధములో నొక్క కరినాథుఁ డెడతెగి చిక్కె నొక కరేణుకోటి సేవింపంగన్. ఎక్కడన్ = ఎక్కడ; చూచినన్ = చూసినను; లెక్కకునెక్కువ = చాలా ఎక్కువ ఉన్నవి; ఐ = అయ్యి; అడవిన్ = అడవిలో; నడచున్ = వర్తించెడి; ఇభ = …
ఆదిత్య హృదయము నకు, విష్ణుసహస్రనామము నకు సారూప్య సామ్యముల, ఒక పరిశీలన.
జై శ్రీరామ్ జై హనుమాన్ ఆదిత్య హృదయము నకు, విష్ణుసహస్రనామము నకు సారూప్య సామ్యముల, ఒక పరిశీలన. ఆదిత్య హృదయము రామాయణం లోనిది, విష్ణుసహస్రనామము మహాభారతంలోనిది….. రెండును ఇతిహాసములే. ఆదిత్యహృదయము వాల్మీకి మహర్షిచే బయల్పరచబడినది. విష్ణు సహస్రనామము వ్యాసమహర్షిచే బయల్పరచబడినది. ఆదిత్యహృదయము రామరావణ యుద్ధ సందర్భమున యుద్ధ భూమినందు బయల్పరచబడినది. విష్ణుసహస్రనామము కౌరవపాండవ యుద్ధ సందర్భమున రణభూమినందు బయల్పరచబడినది. ఆదిత్య హృదయము అగస్త్య …
శాస్త్రం మరియు గురువు మీద ఉన్న నిజాయితితో కుడి ఉన్న గౌరవ నమ్మకాన్నే “శ్రద్ద”
జై శ్రీరామ్ జై హనుమాన్ పూర్వాశ్రమములో పెద్దలు శాస్త్రం మరియు గురువు మీద ఉన్న నిజాయితితో కుడి ఉన్న గౌరవ నమ్మకాన్నే “శ్రద్ద” గా చెప్పడం జరిగింది సాధన ఎందుకు అంత కష్టమనే భావనలో ఉంటారో చాలామంది, ఎందుకు అంటే, పెద్దలు, ఒక తల్లి, తన చిన్ని బిడ్డని, ఎత్తుకొని ఉన్నప్పుడు, మద్యమద్యలో, ఆ చిన్ని బిడ్డ క్రిందకు జారుతూ ఉంటాడు, జారిన …
బుద్ధిమాతమ్ వరిష్ఠుడుగా ఉన్న స్వరూపం.
జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీమద్రామాయణములో ఎక్కడ, ఎప్పుడు , ఎవరు, మనం చిన్నప్పుడు విన్న “సామ”, “దాన”, “బేధ”, మరియు “దండోపాయం” లను ఆలోచనాపరంగా బుద్ధిమాతమ్ వరిష్ఠుడుగా ఉన్న స్వరూపం…….. శ్రీమద్రామాయణములో, సుందరకాండలో అంతర్బాగముగా, సీతమ్మవారి దర్శన అనంతరం, బుద్ధిమతాం వరిష్ఠుడైన, హనుమంతులవారు, ఈ పైన చెప్పుకున్న “సామ”, “దాన”, “బేధ”, మరియు “దండోపాయం”, ఎందుకు, ఎలా, ఎంత ఆలోచనాపరంగా ఆచరణ …
భయం జీవితములో ఒక భాగం అంతేగాని, జీవితమే భయం కాదు, కాకూడదు.
భయం….. అందుకే, భయం జీవితములో ఒక భాగం అంతేగాని, జీవితమే భయం కాదు, కాకూడదు… పూర్వాశ్రమలలోని పెద్దలు, భయాన్ని, మృత్యు ముఖంగా చెప్పడం జరిగింది, అయితే ఇందులో కొంచెం తేడా కనిపిస్తుంది… భక్తి లో భయం- ఆరోగ్యకరం, అందుకే, మనకు తెలిసిన ఒక నానుడి… ఎరా భయం భక్తి లేదా అని అనటం మనం ఎదుగుతూవున్న సమయంలో ఈ నానుడి వింటూ ఎదిగినాము …
దైవ శక్తి మరియు క్షుద్ర శక్తి మధ్య జరుగుతూవున్న యుద్ధమే,వెలుగు – చీకటి.
దైవ శక్తి మరియు క్షుద్ర శక్తి,, మధ్య జరుగుతూవున్న యుద్ధమే…. మీ సందేహం, దైవ శక్తి అంటే (వెలుగు లేదా జ్ఞానం అర్ధం లో చూడాలి, క్షుద్ర శక్తి అంటే, చీకటి లేదా అజ్ఞానం అనే అర్థంలో చూడాలి) లోక కళ్యాణం కోసం భగవంతుడు, అవతరించినాడా, అంటే నా సమాధానం అవును, అంటే దాని అర్ధం, ధర్మ సంరక్షణార్థం లేదా ధర్మ సంస్థాపనార్థం, …
అమ్మ వారిని “పంచసంక్యోపచారిని”అనే పద ప్రయోగం చేయడం జరిగింది
జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీలలితాసహస్ర నామాలలో, అమ్మ వారిని “పంచసంక్యోపచారిని”అనే పద ప్రయోగం చేయడం జరిగింది, ఆ మహర్షులైన అగస్త్య మరియు హయగ్రీవులచే … దీని అర్ధం ఏమిటి అంటే, హైన్దవులాగా ఉన్న మనం ప్రతిరోజూ, మనం పూజించే ఆ భగవత్స్వరూపానికి, కనీసం లో కనీసం, ఐదు ఉపచారాలు చేయాలనీ మనకి తెలియచేస్తున్నారు, అమ్మవారిని కీర్తిస్తూ.. ఆ ఐదు ఉపచారాలు వరుసగా. …
శ్రీరమసహిత సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉన్న ఐదు కధలలో (క్లుప్తముగా ఈ క్రింద ఉంచే ప్రయత్నం చేస్తాను) ఉన్న తత్వ రహస్యాన్ని…
మనం శ్రీరమసహిత సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉన్న ఐదు కధలలో (క్లుప్తముగా ఈ క్రింద ఉంచే ప్రయత్నం చేస్తాను) ఉన్న తత్వ రహస్యాన్ని, ఈ రోజు, పరిశీలనాత్మక దృష్టితో చూసే ప్రయత్నం చేద్దాం… మొదటి కధలో: శ్రీమహావిష్ణువు, నారద మహర్షికి వివరించిన వ్రత మహాత్మ్యం రెండవ మరియు మూడవ కధలో: శ్రీమహావిష్ణువు, ఒక వృద్ధ బ్రహ్మణరూపాన్ని దాల్చి, ఒక పేద బ్రాహ్మణుడికి వ్రత …
శ్రీరమసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని, అందులో ఉన్న దాగుకొనిఉన్న తత్వాన్ని, తెలుసుకొనే ప్రయత్నం .
జై శ్రీరామ్ జై హనుమాన్ మన హైన్దవ సంప్రదాయంలో, గృహప్రవేశమైన, వివాహాది శుభకార్యములైన, ప్రతి హైన్దవుడు, కశ్చితముగా ఆ శ్రీరమసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని, ఆచరించటం చూస్తూ ఉంటాము, అయితే అందులో ఉన్న దాగుకొనిఉన్న తత్వాన్ని, తెలుసుకొనే ప్రయత్నం చేయటం చాల అవశ్యం అనే నా భావన, అందుచే, ఇక్కడ ఆ స్వామి వ్రతవిధానములో వరుసగా విచ్చేసే ఆయా దేవత స్వరూపాల తత్వరహస్యాన్ని, …
శ్రీమద్రామాయణం మన ఈ జీవితకాలంలో ఒక్కసారికూడా చదవలేము అని అనుకొంటే, ఈ క్రింద ఉన్న శ్లోకాన్ని ప్రతిరోజూ ఒక్కసారైనా చదివే ప్రయత్నం చేసితరిద్దాం.
శ్రీమద్రామాయణం మన ఈ జీవితకాలంలో ఒక్కసారికూడా చదవలేము అని అనుకొంటే, ఈ క్రింద ఉన్న శ్లోకాన్ని ప్రతిరోజూ ఒక్కసారైనా చదివే ప్రయత్నం చేసి తరిద్దాం… “మానిషాద, ప్రతిష్టామ్త్వం అగమః శాశ్వతి సమాహ, క్రౌంచ మిథునాథ్ ఏకం, అవధీహి, కామమోహితామ్” మానిషాద- బాలకాండ-సీతారాముల కల్యాణ ఘట్టం-శ్రీరాముడుగా కొనియాడబడ్డవాడు ప్రతిష్టామ్త్వం అగమః-అయోధ్యకాండ -యువరాజ పట్టాభిషేకం-మంధర ప్రభావంతో-కైకేయి-దశరధుడని-రెండు వరాలు కోరుట-రాముని-పదు నాలుగు సంవత్సరముల వన (అరణ్య) వాసం …
ఏ యుగ ధర్మం ఎలా ఉండేదో?
జై శ్రీరామ్ జై హనుమాన్ క్రింద చెప్పుకొంటున్న, నాలుగు యుగాలు కూడా, నాలుగు చక్రాలున్న బండిలాగ చూద్దాం, అప్పుడు, ఏ యుగ ధర్మం ఎలా ఉండేదో, మనకు పూర్తిగా అవగతం అవుతుంది… కృతయుగమును-సత్యయుగముగా చెపుతారు-పూర్వాశ్రమములోని పెద్దలు- ఇక్కడ నీది లేదా నాది అని ఆలోచనికి సంబంధం లేకుండా. ఆ సంపందలను, అందరు ఉపయోగించుకొనేవారు-ఇక్కడ సత్యమే (ధర్మమే)- భగవత్ స్వరూపంగా చూసేవారు…ఇక్కడ “ఆశ” కి …
రావణాసురుడిని రావణాబ్రహ్మ గ పిలవబడ్డాడు, ఎందుకంటే?
పులస్త్యబ్రహ్మ, విశ్రవసు యొక్క తండ్రి, విశ్రవసు యొక్క సంతానం వరుసగా కుబేరుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, సూర్పనఖ మరియు విభీషణుడు. అందుకే రావణాసురుడిని రావణాబ్రహ్మ గ పిలవబడ్డాడు, ఎందుకంటే, “తాత”గ ఉన్నది పులస్త్య బ్రహ్మ కనుక,…. పులస్త్యబ్రహ్మ ఇప్పుడు రావణుడుగా పిలువబడుతున్న అసురుడుకి, దశగ్రీవః (దశ కంఠ) అని నామధేయాన్ని ఇవ్వడం జరిగింది, అయితే ఆ అసురుడు మాత్రం “రావణ”గానే గుర్తించబడుటకు ఆనందించేవాడు, రావణ, …
శ్రీమద్రామాయణములో, ధర్మాన్ని విస్మరించిన, అధర్మాన్ని ఆశ్రయించిన వారు ఏమి పొందారు? అడగకుండానే ముందుగా మాటలాడి భంగపాటుపడింది ఎవరు, మనం ఎంత పెద్దవారమైన, మన చెంత ఎవరు ఉంటె, మనం మాట్లాడరాదు?
ధర్మాన్ని విస్మరించింది- కైకేయి-పెద్దవాడైన రామునికి, పట్టాభిషేకం అర్హత కలిగి ఉన్నారు, అదికాదని, తన బిడ్డయినా భరతునికి అడుగుట అధర్మం- దాని ఫలితం.. తన భర్తని కోల్పోయింది, మరియు తన బిడ్డయినా భరతుడు కూడా కైకేయిని వదలి నందిగ్రామములో, తన అన్నగారైన శ్రీరాముడు వచ్చి, రాజ్యాన్ని, స్వీకరించేంతవరకు అక్కడే భరతుడు ఉండిపోయారు… అధర్మాన్ని ఆశ్రయించింది-దశరధ-దేవాసుర సంగ్రామములో దశరధ మహారాజు తన భార్య (ఇక్కడ ధర్మ …
అమ్మ మనసు, అమ్మ తత్త్వం, అమ్మ ప్రేమ, అమ్మ దూరదృష్టి…అమ్మే గురువు
అమ్మ మనసు, అమ్మ తత్త్వం, అమ్మ ప్రేమ, అమ్మ దూరదృష్టి…అమ్మే గురువు…. ఎందుకు అంటే…. మరి అమ్మ నోటినుంచి జాలువారిన, ఈ లాలీ పాటను, చదివి, తెలుసుకొని, అన్వయించుకొంటే , ప్రతి బిడ్డ, ఆ కన్నా తల్లిని, కంటికి రెప్పలా (ఆ రెప్పే కదా మన కంటినీ ఎళ్లవేళ కాపాడేది) కాపాడుకోవలసిన భాద్యతను కలిగి ఉందాం… “జో అచ్యుతానంద, జోజో ముకుంద రావే …
భగవంతుడు సీతాపహరణాన్నే మాత్రమే ఉపాయముగా నిర్ణయం చేసాడు ఎందుకు”?
రామచంద్రుని గురువైన, విశ్వామిత్ర మహర్షి, తన వెంట రామ లక్ష్మణులను యాగరక్షణకి తీసుకువెళుతు, ఒకచోట ఆగి, విశ్రాంతి తీసుకున్నతరువాత, సూర్యోదయానికి ముందు,నిద్రపోతున్న, రామలక్ష్మణాలను నిద్రనుంచి మేల్కొల్పే “మిష”తో, విశ్వామిత్ర మహర్షి…. “కౌసల్యా సుప్రజ రామా…… కర్తవ్యం “దైవ” మాంహికం”, ఇక్కడ జరగబోయే విషయ విశేషాన్ని గురువు ద్వారా వ్యక్తపరచబడింది…”రామా”యణం అంటే , “సీతకు సంబంధిచినవాడు” అని అర్ధం, అయనం అంటే, కదలుట అనే …
ధర్మం నమ్ముకుంటే, ధనవంతుడు అవగలమా?
ధనము అవసరం ఎంతైనా ఉంది, బ్రతకటానికి, కుటుంబ విధులు మరియు బాధ్యతలు నిర్వహించడానికి….”, నాకు అర్థమైంది ఇది మాత్రమే, అయన రాసిన ఇంగ్లీష్ మాద్యమములో ఉంచిన సందేహములో… “ధనమేర అన్నిటికి మూలం… .. శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం … మానవుడే ధనమన్నది సృజియించెనురా , కానీ తెలియక తానె దానికి దాసుడాయరా….” అని పూర్వం ఒక సామాజిక స్పృహ ఉన్న రచయిత …
స్వయంవరం అనే స్వేచ్ఛ ఇచ్చిన ఆడపిల్లకు, లేదా ఆడపిల్లకు ఇచ్చినప్పుడు , ప్రేమను వ్యక్తపరచడం అసలు తప్పే కాదు…..
“స్వయంవరం అనే స్వేచ్ఛ ఇచ్చిన ఆడపిల్లకు, లేదా ఆడపిల్లకు ఇచ్చినప్పుడు , ప్రేమను వ్యక్తపరచడం అసలు తప్పే కాదు….. దానికి ప్రతిఫలం రావణుడు కక్ష తీర్చుకోవడం” ఇక్కడ, నేను కొంచెం పద ప్రయోగం చేశాను, చూసి, మీరు ఆ తేడాను, చెప్పే ప్రయత్నం చేయండి…అదియేమిటి అంటే, స్వేచ్ఛ, ఇచ్చిన ఆడపిల్ల (కు) స్వేచ్ఛ, ఆడపిల్ల (కు) ఇచ్చినప్పుడు… సరే, పైన రెండు వాక్యాలకు …
సూర్పనఖను ఒక మాములు “స్త్రీ” గ చూడండి……. మీ లక్ష్మణ స్వామి ముక్కు చెవులు కోసేయడం…”
ఒక మాములు “స్త్రీ”గ చూడమని అడిగావు, అప్పుడు, తన మనసులో ఉన్న మాట పర పురుషుడు కి చెప్పే ముందు, ఆ స్త్రీ తానూ అడుగుతున్న లేదా చెపుతున్న మాట, ఎవరితో ( అంటే నా భావం, తనకు పరిచయం ఉన్న పురుషుడా (పూర్వాపరాలు తెలుసునా లేదా, అనే విచక్షణ కలిగి ఉండాలి, ఒకవేళ , ఆ పురుషుడు వివాహితుడని తెలిసి తన …
సీతమ్మ బంగారు లేడీని అడుగుటవలనే …
సీతమ్మ బంగారు లేడీని అడుగుట తప్పుకాదు, ఒక భార్యగా, తన భర్తని ఒక కోరిక కోరింది, అప్పుడు, శ్రీరాముడు, సీతా సృష్టిలో యిటువంటి బంగారు లేడీ ఉండుట అసహజం అని చెప్పే ప్రయత్నం చేస్తారు, కానీ సీత మాత, శ్రీరాముని మాట, అయోధ్య నుంచి అరణ్యానికి వచ్చిన ఈ ఒక్క సందర్భం లో వినదు తల్లి, (సందర్భం వచ్చినది కాబట్టి, దక్ష యజ్ఞ …
సుందరకాండ లో, రాత్రి వేళ హనుమంతుల వారు, సీతమ్మను చూసారు కదా, చీకటిలో చూడటం వెనుక ఏమైనా తత్త్వం దాగివుందా?
మనం శ్రీమద్రామాయణాన్ని ఎప్పుడు కూడ, లిటరరీ మీనింగ్ కోసం, వెతకరాదు, అందుకే, ఆదికవి, వాల్మీకి మహర్షి, మానవ జాతి, ఉన్నంతకాలం , శ్రీమద్రామాయణం విరాజిల్లుతుంది అని ముందుగానే ఉహించి చెప్పారు, ఎందుకు అంటే, అందులో ఉన్న తత్వాన్ని, తీసుకోని, మానవ జీవితాన్ని మలుచుకొంటే, రామరాజ్యం, త్రేతాయుగం లో ఉన్న రామరాజ్యం ఎలాగో మనం ఎవ్వరు చూడలేదు, కానీ, మనం ఆ చెప్పబడిన తత్వాన్ని, …
అర్థా గృహే నివర్తంతే స్మశానే మిత్రబాంధవాః సుకృతే దుష్కృతేచైవ గచ్చంత మనుగచ్చతి.
అర్థా గృహే నివర్తంతే స్మశానే మిత్రబాంధవాః సుకృతే దుష్కృతేచైవ గచ్చంత మనుగచ్చతి” . ఈ శ్లోకానికి నిలువెత్తు నిదర్శనం కువైట్ ధనవంతుని కాలథర్మం . శ్లోకార్దం – జీవుడు శరీరత్యాగం చేసేటపుడు తన సమస్త సంపద ఇంటి వద్దనే నిల్చి పోతుంది . బంధు,మితృలు స్మశానంవరకువచ్చి నిల్చిపోతారు . జీవుడు చెసుకున్న పాప పుణ్యాలు మాత్రమే జీవునితోటి ప్రయాణం చేస్తాయి ,వాటి ఫలాలు …
వసుదేవుడు అంతవాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అంటారు కదా..
జై శ్రీరామ్ జై హనుమాన్ “వసుదేవుడు అంతవాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అంటారు కదా ” అందులో ఉన్న అర్ధం, పరమార్థం లేదా దాగుకొనిఉన్న రహస్యం లేదా తత్త్వం ఏమిటి, అని పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక ధార్మికుడు అడిగిన ఈ ప్రశ్నకి, ఆ పరంధాముడు ఏ విధంగా పలికిస్తారో, ఆ విధంగానే వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్న…. ఇక్కడ, మనం మరచిన విషయం …
పంచభూతములనుంచి ఎమన్నా తెలుసుకోవలసిన విషయం పరిజ్ఞానం ?
జై శ్రీరామ్ జై హనుమాన్ ప్రతి ప్రాణమున్న జీవి యొక్క శరీరం, పాంచబౌతికంగా చెప్పబడుతుంది. అంటే, పంచభూతముల సమ్మెళనంతో తయారుచేయబడింది. అవునా ! కాదా ! ఆ పంచ భూతములు (“భూతం” అంటే, సామర్థ్యం కలిగినిదిగా భావించాలి, మనలో ఉన్న పంచభూతములు, కొంత సామర్థ్యం కలిగి ఉంటాయి, అదే, ప్రకృతి లో ఉన్న “భూతములు”, వాటి సామర్థ్యం గురించి, చెప్పాలంటే, మాటలు చాలవు, …
శ్రీరామచంద్రుడు “సౌశీల్యుడు” గ ఎలా గుర్తించబడినాడు
శ్రీమద్రామాయణం లో , ఆదికవి వాల్మీకి మహర్షి, మానవ జాతి కి అందచేసిన, ఒక గొప్ప సంపద, ఎలాగా అంటే, శ్రీరాముని అడ్డుగపెట్టుకొని, అనేకానేక విషయాలు ఈ గ్రంధం యందు, స్పృశించారు, ఇప్పుడు చుద్దాం, “సౌశీల్యవంతుడు” గ ఎలా గుర్తించపడ్డారు, అని, జాతి, కులం, రంగు, విద్య, సంఘం లో ఉన్న ఆర్థిక అసమానతలు, ఏమి కూడ, తన పరిగణలోకి తీసుకోకుండా, అందరితో …
రామో ద్విర్ణాభి భాషతే
“రామో ద్విర్ణాభి భాషతే”- ఇది కదా మన “శ్రీమద్రామాయణం” నుంచి గ్రహించవలిసిన అద్భుతమైన విషయాలు- ప్రపంచం లో రెండు తలమానికం గ ఉన్న రెండు గ్రంధాలు, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటంగా చూపించనవి, ఒకటి “శ్రీమద్రామాయణం”, రెండవది “భగ్వద్గీత”! ఎంత ఆశ్చర్యం, ఈ అసలు సంపదలను మనం కాపాడుకోలేకపోతున్నాం! అదృష్టం, ఇక్కడ ఉన్న ఈ సత్వగుణ సంపన్నుల ద్వారా ఈ రెండిటిని, అందరికి …
పేరు చెప్పటానికి ఇష్ట పడని, ఒక ధార్మిక వ్యక్తి అడిగిన ఒక చిన్న ప్రశ్న?
మా ఇంటికి విచ్చేసిన ఒక ధార్మికుని ప్రశ్న ఏమిటిఅంటే, రావణాసురుడు … మహేశ్వరుడు , పార్వతి, గణపతి, స్కందుడు, మరియు ఇతర ప్రమథగణాలు ఉన్న కైలాస పర్వతాన్ని తన భుజ బలం తో కదల్చిన వాడుగా చెప్పబడుతాడుగ పురాణాలలో మరి, అటువంటి రావణాసురుడు, శివ ధనుస్సు ను ఎలా పైకి ఎత్తి, నారిని సందించలేకపోయాడో కదా! ఎందు చేతన అని సందేహాన్ని వెలిబుచ్చినారు? …
శ్రీకృష్ణుని చేతిలో ఉన్న ఆయుధాలు యొక్క తత్త్వం కూడ, తెలుసుకుందాం
జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీకృష్ణుని చేతిలో ఉన్న ఆయుధాలు యొక్క తత్త్వం కూడ, తెలుసుకుందాం, ఏమంటారు. సుదర్శన చక్రం – అగ్ని తత్త్వం- జ్ఞాన ప్రదాయని (అజ్ఞాని తీసివేసి జ్ఞానం అందచేసింది అని అర్ధం, ఎలాగా అంటే, శిశుపాలుని యొక్క మొండెం నుంచి శిరస్సు వేరు చేయటం,సుదర్శన చక్రం తో, అంటే, తానే గొప్పవాడిని అనే అహంకారాన్ని తీసివేసి, తనకన్నా గొప్ప …
శ్రీకృష్ణుని యొక్క వాహనం ఏమిటి అని?
అమ్మా ఉమా, మీరు అడిగిన ప్రశ్న ” శ్రీకృష్ణుని యొక్క వాహనం ఏమిటి అని?”, చాల మంచి ప్రశ్న తల్లి. మరి, ఈ సందేహం పైన, విశ్లేషణ చేద్దామా ! అయితే రండి, మరి చుద్దాం ! శ్రీకృష్ణ పరమాత్ముడు , తనకు తానుగా భగవంతునిగా పరిచయం చేసుకున్నారు, ఈ ప్రపంచానికి, అందుకే, ఆ అవతారమును, పరిపూర్ణావతారం అంటారు. శ్రీరాముడు సంపూర్ణావతారం అంటారు. …
మన చేసిన కర్మలు, ఎక్కడ మైంటైన్ చేయబడతాయి, చేసేది ఎవరు, అన్నది కూడ తెలుసుకోవాలి?
జై శ్రీరామ్ జై హనుమాన్ మన చేసిన కర్మలు, ఎక్కడ మైంటైన్ చేయబడతాయి, చేసేది ఎవరు, అన్నది కూడ తెలుసుకోవాలి? మనం చేస్తున్న కర్మలన్నీ, చాల చిత్రంగా మరియు గుప్తంగా మైంటైన్ చేస్తూవుంటారు, ఆ మైంటైన్ చేస్తున్నవారు, ప్రక్రుతి లో ఒక కనిపించని దేవతా రూపం, ఆ రూపాని పేరే, “చిత్రగుప్త” అయితే, ఎవరి సహాయం తో, మన కర్మలని రికార్డు చేస్తారు, …
మనిషి, ఎప్పుడుఅయితే కర్త, కర్మ మరియు క్రియ…
మనిషి, ఎప్పుడుఅయితే కర్త, కర్మ మరియు క్రియ, అన్ని నరుడులో ఉన్న పరుడు చేస్తున్నాడు అనే భావన తో, మనసా వాచా కర్మణా, త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తాడో, అప్పుడు, వాడు కర్మఫల త్యాగి గ ఎఱింగి, ఆ ఫలితం గ, తిరిగి మర్త్యలోకానికి చేరడు, అంతేకాదు ఏ చాతుర్వర్ణనలోనికి (దేవత, మనుష్య, జంగమ మరియు స్థావరాలు ) విసిరివేయబడడు లేదా జారిపోడు ఎందుచేతన …
పుణ్యమన్న , వరమన్న ఒక్కటే, కానీ…
“పుణ్యమన్న , వరమన్న ఒక్కటే, కానీ, పుణ్యాన్ని ఎప్పుడు అనుభవించుతామో, ఏ రూపంలో అనుభవించుతామో తెలియదు. వరం ఫలానప్పుడు, ఫలానిలా అని ముందే తెలుస్తుంది” తండ్రి మనస్సు: ఏమండి! దేవుని శ్లోకాలు రెండంటే రెండైన కంఠస్తం చెయ్యమంటే, మన పిల్లాడు, వినటంలేదండి, “పోన్లేవే! పెద్దాయినాక చదువుతాడులే” !!! అమ్మ మనస్సు: వీడికి ఎన్నో సార్లు చెప్పాను, బండి మీద జాగర్త గ వెళ్ళారా …
బదరికాశ్రమనికి వెళ్ళినప్పుడు ఈ క్రింద ఉన్న మంత్రాన్ని ధారణ చేసుకొవాలని పూర్వాశ్రములో పెద్దలు చే చెప్పబడింది
బదరికాశ్రమనికి వెళ్ళినప్పుడు ఈ క్రింద ఉన్న మంత్రాన్ని ధారణ చేసుకొవాలని పూర్వాశ్రములో పెద్దలు చే చెప్పబడింది “కర్కటే హస్త నక్షత్రే బదరి నిలయోద్బవం అష్టాక్షర ప్రాదాతారం నారాయనేనం అహం భజే బదరి లో, ఆ శ్రీమన్నారాయణుడు, కర్కాటక రాశి లో, హస్త నక్షత్రం లో, బదరి లో అష్టాక్షర మంత్రాన్ని (ఓం నమో నారాయణాయ) అందచేసిన స్వరూపం గ చెప్పబడింది, అక్కడే ఆ …
ధృత్యా సాగరలంఘనం హనుమతో, లంకామదోత్పరణం
జై శ్రీరామ్ జై హనుమాన్ “ధృత్యా సాగరలంఘనం హనుమతో, లంకామదోత్పరణం, తత్రా శోకవనే చ మార్గణ, మధ శ్రీ జానకీ దర్శనం, రామక్షేమ నివేదనం , వనతరు ప్రద్వాంసనం, సంయుగే రక్ష సంహాననం, పురీ ప్రదహనం రామాయన్నే సుందరం” హనుమంతులవారు సముద్రం లంఘించుట, లంకాదేవి గర్వమును అణచుట , లంక లోను, అశోక వనములోను సీతకై వెదుకుట, జానకీదేవిని దర్శించుట, రాముని క్షేమముని …