Devi Navaratri Roopalu

Devi Navaratri Roopalu

ఈ శరన్న నవరాత్రులు లో అమ్మ వారి వివిధ రూపాలు,
Devi-Pooja Day 1

మొదటి రూపం: కనకదుర్గ దేవి

మంత్రం: ఓం శ్రీ కనకదుర్గ దేవతయే నమః
bala-tripura Day 2

రెండవ రూపం: బాల త్రిపుర సుందరి

మంత్రం: భండ పుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత
gayatri-devi-Day 3

మూడవ రూపం: గాయత్రి దేవి

మంత్రం: గాయత్రి వ్యాహృతి సంధ్య నిజ బృంద నిషేవితా
annapurna-devi Day 4

నాలుగవ రూపం: అన్నపూర్ణ దేవి

మంత్రం: పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి
లలిత త్రిపుర సుందరి, మంత్రం: శ్రీ శివశక్తేయక రూపిణి లలితాంబిక

ఐదవ రూపం: లలిత త్రిపుర సుందరి

మంత్రం: శ్రీ శివశక్తేయక రూపిణి లలితాంబిక
Mahasaraswathi-007 (2)

ఆరవ రూపం: మహాలక్ష్మి

మంత్రం: మహేశ్వరీ మహారాజి మహాలక్ష్మి మృడ ప్రియ
Mahasaraswathi-007

ఏడవ రూపం: సరస్వతి

మంత్రం: సరస్వతి శ్లోకం
Durga-Devi-008

ఎనిమిదవ రూపం: దుర్గ దేవి

మంత్రం: దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖ హన్తి సుఖ ప్రధా
Mahisha-Mardhimni-009

నవదుర్గ : మహిషాసుర మర్దిని

మంత్రం: అపర్ణ చండికా చండముండాసుర నిఘాదిని
Raj-Rajeshwari-010

చివరి రూపం: రాజరాజేశ్వరి

మంత్రం: రాజా రాజేశ్వరి రాజ్య దాయని రాజ్య వల్లభాయ నమో నమః