విష్ణు స్సహస్రనామం
విష్ణు స్సహస్రనామం
విష్ణు స్సహస్రనామం: ఈ ఒక్క శ్లోకములో ఉన్న ప్రస్తుత పరిస్థితిని నుంచి, విష్ణు సహస్రనామాలు ఏ విధముగా రక్షణ కవచముగా ఇవ్వబడిందో, చూడండి
ఆర్తహ విషణ్ణాహ శిధిలాశ్చ భీతాః ఘోరేచు చ వ్యాదిషు వర్తమానః
సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు
ఆర్తహ
విషణ్ణాహ
శిధిలాశ్చ భీతాః
ఘోరేచు చ వ్యాదిషు వర్తమానః
ఇటువంటప్పుడు, చూపిన పరిష్కారం…
సంకీర్త్య “నారాయణ” శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు
“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్”