అర్థా గృహే నివర్తంతే స్మశానే మిత్రబాంధవాః సుకృతే దుష్కృతేచైవ గచ్చంత మనుగచ్చతి.
అర్థా గృహే నివర్తంతే స్మశానే మిత్రబాంధవాః సుకృతే దుష్కృతేచైవ గచ్చంత మనుగచ్చతి.
అర్థా గృహే నివర్తంతే స్మశానే మిత్రబాంధవాః సుకృతే దుష్కృతేచైవ గచ్చంత మనుగచ్చతి” . ఈ శ్లోకానికి నిలువెత్తు నిదర్శనం కువైట్ ధనవంతుని కాలథర్మం .
శ్లోకార్దం – జీవుడు శరీరత్యాగం చేసేటపుడు తన సమస్త సంపద ఇంటి వద్దనే నిల్చి పోతుంది . బంధు,మితృలు స్మశానంవరకువచ్చి నిల్చిపోతారు . జీవుడు చెసుకున్న పాప పుణ్యాలు మాత్రమే జీవునితోటి ప్రయాణం చేస్తాయి ,వాటి ఫలాలు తర్వాతి జన్మలలో అనుభవింప చేయుటకు . వందల ఆవులు మందలోవున్నా దూడను వదలిపెడ్తే తనతల్లి ఆవును వెతుక్కుంటూ పోయినట్లు కర్మఫలాలుకూడా జీవుడేజన్మలో ఎక్కడున్నా వెతుక్కుంటూవస్తాయి .
Author : P V Subramanyam garu