బదరికాశ్రమనికి వెళ్ళినప్పుడు ఈ క్రింద ఉన్న మంత్రాన్ని ధారణ చేసుకొవాలని పూర్వాశ్రములో పెద్దలు చే చెప్పబడింది

“కర్కటే హస్త నక్షత్రే బదరి నిలయోద్బవం
అష్టాక్షర ప్రాదాతారం
నారాయనేనం అహం భజే
బదరి లో, ఆ శ్రీమన్నారాయణుడు, కర్కాటక రాశి లో, హస్త నక్షత్రం లో, బదరి లో అష్టాక్షర మంత్రాన్ని (ఓం నమో నారాయణాయ) అందచేసిన స్వరూపం గ చెప్పబడింది, అక్కడే ఆ శ్రీమన్నారాయణుడు నరుడు గ మరియు నారాయణుడు గ దర్శనమిస్తున్నారు, అటువంటి ఆ శ్రీమన్నారాయుణిడిని నేను భజిస్తున్నాను.
జై శ్రీమన్నారాయణ