భయం జీవితములో ఒక భాగం అంతేగాని, జీవితమే భయం కాదు, కాకూడదు.
భయం జీవితములో ఒక భాగం అంతేగాని, జీవితమే భయం కాదు, కాకూడదు.
భయం….. అందుకే, భయం జీవితములో ఒక భాగం అంతేగాని, జీవితమే భయం కాదు, కాకూడదు…
పూర్వాశ్రమలలోని పెద్దలు, భయాన్ని, మృత్యు ముఖంగా చెప్పడం జరిగింది, అయితే ఇందులో కొంచెం తేడా కనిపిస్తుంది…
భక్తి లో భయం- ఆరోగ్యకరం, అందుకే, మనకు తెలిసిన ఒక నానుడి… ఎరా భయం భక్తి లేదా అని అనటం మనం ఎదుగుతూవున్న సమయంలో ఈ నానుడి వింటూ ఎదిగినాము ఔనంటారా, కాదంటారా!
నభక్తి లో భయం-మృత్యువుకు దగ్గర చేస్తుంది- ఈ విషయాన్నీ, శ్రీమద్రామాయణములో, హనుమంతులవారిని, తన రాజ్యసభలో, రావణాసురుడు చూసినప్పుడు, మొట్టమొదట సారిగా భయమునకు లోను అయ్యినాడు…
మరునాడు, మనం ఇక్కడ, శ్రీమద్రామాయణములో ఎక్కడ, ఎప్పుడు , ఎవరు, మనం చిన్నప్పుడు విన్న “సామ”, “దాన”, “బేధ”, మరియు “దండోపాయం” లను ఆలోచనాపరంగా బుద్ధిమాతమ్ వరిష్ఠుడుగా ఉన్న స్వరూపం “ఈ నానుడి” ఏ విధముగా ఆచరణయోగ్యముగా అవలంబించి చూపించినారో, చూద్దాం… మరి అంతవరకూ సెలవా…
“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు”
జై శ్రీమన్నారాయణ