మన చేసిన కర్మలు, ఎక్కడ మైంటైన్ చేయబడతాయి, చేసేది ఎవరు, అన్నది కూడ తెలుసుకోవాలి?
మన చేసిన కర్మలు, ఎక్కడ మైంటైన్ చేయబడతాయి, చేసేది ఎవరు, అన్నది కూడ తెలుసుకోవాలి?
జై శ్రీరామ్ జై హనుమాన్
మన చేసిన కర్మలు, ఎక్కడ మైంటైన్ చేయబడతాయి, చేసేది ఎవరు, అన్నది కూడ తెలుసుకోవాలి? మనం చేస్తున్న కర్మలన్నీ, చాల చిత్రంగా మరియు గుప్తంగా మైంటైన్ చేస్తూవుంటారు, ఆ మైంటైన్ చేస్తున్నవారు, ప్రక్రుతి లో ఒక కనిపించని దేవతా రూపం, ఆ రూపాని పేరే, “చిత్రగుప్త” అయితే, ఎవరి సహాయం తో, మన కర్మలని రికార్డు చేస్తారు, సహాయకులు కనిపించరు, రికార్డ్స్ కనిపించవు అలాగే మైంటైన్ చేసేవారు కనిపించరు, కానీ వాటి ఫలితాలు మాత్రం, ఎటువంటి తప్పిదం లేకుండా ఎవరని చేరాలో వారినే చేరుతుంది, ప్రక్రుతి యొక్క ప్రోగ్రామింగ్ అంత ఎఫెక్టివ్ అండ్ ఎఫ్సిఎంట్ గ ఉంటుంది.
ఇప్పుడు చుద్దాం, ఎవరురెవరు , మన కర్మలకి సాక్షి గ ఉండి, ఆ చిత్రగుప్తునికి, అందచేస్తారో, మరి చూసేద్దామా, రండి!
అవి, ఆత్మ, పంచభూతాలు, సూర్య , చంద్రులు, సూర్యోదయం, సూర్యాస్తమయం, రాత్రి ,పగలు, ధర్మం, సత్యం, నాలుగు వేదాలు, మొత్తం ౧౮ (18 )
లేదా,
మరి కొంతమంది, వేరేగా కూడ చెపుతారు, ఆత్మ, పంచభూతాలు, ధర్మం, సత్యం, నాలుగు దిక్కులు, నాలుగు మూలాలు , రాత్రి, పగలు, ఈ విధముగా చూసిన ౧౮ (18)
వీటిని, దాటి, మనం ఏ పని లేదా కర్మ చేయలేము, అవునా ! కాదా!
రేపు, ఈ కర్మలు ఎన్ని రకాలు, ఏ విధంగా , ఎలా పంచబడతాయి-తెలుసుకుందామా ! మరి అంతవరకు, మీ అందరివద్ద సెలవు తీసుకునే ప్రయత్నం చేస్తున్నా, శుభోదయం!!!!
జై శ్రీమన్నారాయణ