వాల్మీకి విరచిత మహాకావ్యం లోని బాలకాండ
వాల్మీకి విరచిత మహాకావ్యం లోని బాలకాండ
జై శ్రీరామ్ జై హనుమాన్
శ్రీమద్ రామాయణ వాల్మీకి విరచిత మహాకావ్యం లోని బాలకాండ… ప్రతిరోజూ ఒక ఐదు శ్లోకాలు, ఇక్కడ పొందుపరుస్తాను…ఆ శ్రీసీతారాముల కృప తో..
ద్వితీయ సర్గః ;
నారద స్య తు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః
పూజయా మాస ధర్మాత్మా సహశిష్యో మహా మునిః 1
యథావత్ పూజిత స్తేన దేవర్షి ర్నారద స్తథా
ఆపృష్ట్వైవ అభ్యనుజ్ఞాతః స జగామ విహాయసం 2
స ముహూర్తం గతే తస్మిన్ దేవ లోకం ముని స్తదా
జగామ తమసా తీరం జాహ్నవ్యా స్త్వ౭విదూరతః 3
స తు తీరం సమాసాద్య తమసాయా మహామునిః
శిష్యమ్ ఆహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమ్ అకర్దమమ్ 4
అకర్దమమ్ ఇదం తీర్థం భరద్వాజ నిశామయ
రమణీయం ప్రసన్నామ్బు సన్మనుష్య మనో యథా 5
“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్”
జై శ్రీమన్నారాయణ