శ్రీమద్రామాయణం మన ఈ జీవితకాలంలో ఒక్కసారికూడా చదవలేము అని అనుకొంటే, ఈ క్రింద ఉన్న శ్లోకాన్ని ప్రతిరోజూ ఒక్కసారైనా చదివే ప్రయత్నం చేసితరిద్దాం.
శ్రీమద్రామాయణం మన ఈ జీవితకాలంలో ఒక్కసారికూడా చదవలేము అని అనుకొంటే, ఈ క్రింద ఉన్న శ్లోకాన్ని ప్రతిరోజూ ఒక్కసారైనా చదివే ప్రయత్నం చేసితరిద్దాం.
శ్రీమద్రామాయణం మన ఈ జీవితకాలంలో ఒక్కసారికూడా చదవలేము అని అనుకొంటే, ఈ క్రింద ఉన్న శ్లోకాన్ని ప్రతిరోజూ ఒక్కసారైనా చదివే ప్రయత్నం చేసి తరిద్దాం…
“మానిషాద, ప్రతిష్టామ్త్వం అగమః
శాశ్వతి సమాహ, క్రౌంచ మిథునాథ్
ఏకం, అవధీహి, కామమోహితామ్”
మానిషాద- బాలకాండ-సీతారాముల కల్యాణ ఘట్టం-శ్రీరాముడుగా కొనియాడబడ్డవాడు
ప్రతిష్టామ్త్వం అగమః-అయోధ్యకాండ -యువరాజ పట్టాభిషేకం-మంధర ప్రభావంతో-కైకేయి-దశరధుడని-రెండు వరాలు కోరుట-రాముని-పదు నాలుగు సంవత్సరముల వన (అరణ్య) వాసం
శాశ్వతి సమాహ -ఆరణ్యకాండ-తండ్రి మాటను,సత్యమును నిలబెట్టుటకు-వనవాసమునకు (సీత లక్ష్మణ సమేతుడై) బయలుదేరుట
క్రౌంచ మిథునాథ్-కిష్కింద కాండ-హనుమంతులవారితో తదనంతరం సుగ్రీవునితో స్నేహం, వాలిని సంహరించుట
ఏకం-సుందరకాండ-హనుమంతులవారు ఒక్కరే సముద్ర లంఘించుట-లంకను చేరుట-సీతామాత దర్శనం-రాముని అంగుళీయకాని- సీతమ్మకు అందచేయుట-చూడామణిని తీసుకోని-కిష్కింధకు తిరిగి వచ్చుట
అవధీహి-యుద్ధకాండ-సముద్రంపై వారధి నిర్మించుట-రామ లక్ష్మణ హనుమ సుగ్రీవ తదితర వానర సేన తో లంకను చేరుట-యుద్ధం కావించుట, రావణసంహారం
కామమోహితామ్-ఉత్తరకాండ- సీతమ్మను వనభూమికి పంపించుట-కుశ లవ జన్మ వృతాంతం
ఈ ఫై విధముగా, పైన ఉంచిన శ్లోకములో, అన్ని కాండల యొక్క, ప్రాశస్త్యమును మరియు విశిష్టను, సూక్ష్మణ్గా పొందుపరచి, ఆదికవి, వాల్మీకి మహర్షి మనకి అందచేసినారు..
“శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంత్”
జై శ్రీమన్నా
రాయణ